Ranji Trophy 2022| నేటి నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్‌. ముంబై, మధ్యప్రదేశ్ జట్లు మధ్య పోరు | ABP Desam

2022-06-22 23

నేటి నుంచి రంజీ ట్రోఫీ 2022 ఫైనల్ జరగనుంది. ఫైనల్ లో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు తలపడనున్నాయు. భారత దేశవాళీ క్రికెట్‌ దిగ్గజ జట్టు ముంబై ఇప్పటికే 41 సార్లు రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 46 సార్లు ఫైనల్‌ చేరిన ఆ టీమ్‌ ఐదుసార్లు మాత్రమే తుది పోరులో పరాజయం పాలైంది. మరోవైపు మధ్యప్రదేశ్‌ తొలి టైటిల్‌ లక్ష్యంగా బరి లోకి దిగనుంది.